NEWSPAGE (న్యూస్‌పేజ్) పత్రికా సమూహం భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని PRGI (ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా - గతంలో RNI) ద్వారా అధికారికంగా రిజిస్టర్ చేయబడింది.
- నమోదైన పేరు: NEWSPAGE
- వారపత్రిక (Weekly): Reg No: TELTEL/2014/58627 (స్థాపన తేదీ: 28 NOV 2014)
- దినపత్రిక (Daily): Reg No: TELTEL/2015/64131 (స్థాపన తేదీ: 11 SEP 2015)
- ప్రచురణ కేంద్రం : వరంగల్, తెలంగాణ.
ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా రంగాలలో ఉన్న అనుభవంతో, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచ తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యేందుకు అడుగులు ముందుకు వేసాము.
విస్తృతమైన ఆదరణ కలిగిన న్యూస్ పేజ్ దినపత్రిక మరియు డిజిటల్ ఛానల్ ద్వారా పాఠకులకు, వీక్షకులకు నిరంతర సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము.
మా ప్రత్యేకతలు:
----------
అపార అనుభవం :
20 సంవత్సరాల అనుభవం కలిగిన ఎడిటర్ సారథ్యంలో ముందుకు సాగడం.
బలిష్టమైన జర్నలిస్టుల బృందం:
రెండు తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ & AP) క్షేత్రస్థాయి నుండి నిజాలను సేకరించే రిపోర్టర్ల వ్యవస్థ మా బలం.
మల్టీ-మీడియా నెట్‌వర్క్:
న్యూస్ పేపర్, యూట్యూబ్ ఛానెల్ మరియు వెబ్‌సైట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువలో ఉన్నాము.
12 ఏళ్ల సుదీర్ఘ అనుభవం:
పత్రిక ద్వారా, 2014 నుండి పారదర్శకమైన, పక్షపాతం లేని వార్తలను అందించడమే మా ఏకైక లక్ష్యం.
క్షణాల్లో అప్‌డేట్స్:
రాజకీయాలు, సామాజిక అంశాలు, క్రైమ్, బిజినెస్ మరియు సినిమా వార్తలను ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్‌డేట్స్‌గా అందిస్తాము.
సామాజిక బాధ్యత, విలువలతో కూడిన జర్నలిజానికి న్యూస్ పేజ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. సమాజంలో జరుగుతున్న ప్రతి మార్పును తెలుసుకుంటూ, ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉండటానికి, మా వెబ్‌సైట్‌ను https://www.newspage.co.in వీక్షిస్తూ ఉండండి.
పాఠకులకు న్యూస్ పేజ్ సేవలు మరింత బలంగా అందించేందుకు.. న్యూస్ పేజ్ తెలుగుదినపత్రిక పేపర్ కట్టింగ్స్ ను మీకు గ్యాలరీ ద్వారా అందిస్తున్నాం. చూసి ఆశీర్వదించండి.
చివరగా,
న్యూస్ పేజ్ తెలుగు దినపత్రిక, వీక్లి, యూట్యూబ్ ఛానెల్ ను ఆదరించిన మాదిరిగానే, మీ సహకారం ఎల్లపుడు ఉంటుందని ఆశిస్తూ..
ధన్యవాదాలు!
కందికొండ రాజ్ కుమార్ MBA.,MCJ
ఎడిటర్ & ఎండీ
Ph : +91 93929 33338
newspagelive@gmail.com
అడ్రస్ :
28-5-352, విజయలక్ష్మి కాలని,
రెడ్డిపురం రోడ్, హనుమకొండ, వరంగల్ -506001
--------
Official Registry Details (English Version for Google AdSense Review)
- Registered Title: NEWSPAGE
- Publication Center: Warangal, Telangana
- Weekly Edition Registration No: TELTEL/2014/58627 (Since 28 NOV 2014)
- Daily Edition Registration No: TELTEL/2015/64131 (Since 11 SEP 2015)
- Language: Telugu
- Official Website: https://www.newspage.co.in
మమ్మల్ని ఫాలో అవ్వండి